Home
News-in-pic
Indian Air Force C 17 Have Airlifted 6 Cryogenic Oxygen Containers From Dubai To Panagarh Air Base
వైమానిక విమానంలో ప్రాణవాయువు
ఆక్సిజన్ కొరత | దుబాయి నుంచి ఆరు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకుని ఐఏఎఫ్ సీ 17 వైమానిక విమానం బుధవారం పనగర్ ఎయిర్ బేస్కు చేరుకుంది.

కరోనా మహమ్మారి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ 19 ఉపశమన చర్యల్లో భాగంగా ఆక్సిజన్ తరలింపులో భారత వైమానిక దళం తనవంతు సాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా దుబాయి నుంచి ఆరు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకుని ఐఏఎఫ్ సీ 17 వైమానిక విమానం బుధవారం పనగర్ ఎయిర్ బేస్కు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా రహదారులు
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- oxygen
- Oxygen Shortage
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

