Huzurabad elections | బిడ్డా.. ఇయ్యాళ మేము ఇంత కడుపునిండా బువ్వ తింటున్నమంటే అది కేసీఆర్ దయే. సాయం చేసిన చేతులను మరువద్దు బిడ్డా. మునుపు ఎట్లుండె. పింఛన్ 200 అత్తుండె. అవి ఏ మూలకూ సరిపోకపోతుండె. కేసీఆర్ సారు సీఎం అయినంక మా పింఛన్ పెరిగింది. మా బతుకులకు ఇంత భరోసా అయింది. నాకు రెండు వేలు అత్తాంది. ఇంట్లో కొడుకులు కూడా మంచిగ చూసుకుంటున్నరు. ఈ ముసలి పాణానికి ఇంతకంటే ఏంగావాలె. కేసీఆర్ సారుతోనే మాకు మేలైతంది. తిన్నరేవును తలుచుకోవాలె. మా దేవుడు కేసీఆర్‌ను మరువం. ఆయనకే ఓటేస్తం. నా ఆశీర్వాదం నీకే బిడ్డా. తప్పకుండా నువ్వే గెలుస్తవ్. నీ గెలుపుతో మాలాంటోళ్లకు మేలయితది.
– చింతల ఓదెమ్మ, గుండేడు (కమలాపూర్ మండలం)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Huzurabad | ‘గెల్లు’కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న హుజూరాబాద్ ప్రజలు
Huzurabad | గెల్లును గెలిపించి.. అభివృద్ధి బాధ్యతను నామీద పెట్టండి: మంత్రి హరీశ్‌రావు
Huzurabad | టీఆర్ఎస్లోకి యువ రక్తం.. మంత్రి గంగుల సమక్షంలో వందమంది చేరిక..