బాలుడిపై యువతి లైంగిక దాడి
వన్‌సైడ్ లవ్‌తో ఒక బాలుడిని ప్రేమించిన 19 ఏండ్ల యువతి అతడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడమే కాక, అతడిని కిడ్నాప్ చేసింది. ముంబైలోని మాన్‌ఖుర్డ్ ప్రాంతం లో ఈ ఘటన జరుగగా, ఆ బాలికపై పోలీసులు కేసు నమోదు చేశా రు.
- పెండ్లి చేసుకోవాలంటూ కిడ్నాప్
ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): వన్‌సైడ్ లవ్‌తో ఒక బాలుడిని ప్రేమించిన 19 ఏండ్ల యువతి అతడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడమే కాక, అతడిని కిడ్నాప్ చేసింది. ముంబైలోని మాన్‌ఖుర్డ్ ప్రాంతం లో ఈ ఘటన జరుగగా, ఆ బాలికపై పోలీసులు కేసు నమోదు చేశా రు. సానియా (19) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడిని ప్రేమించింది.
తనను ప్రేమించమని వేధించడమే కాక, అతడిపై పలుసార్లు లైంగిక దాడి చేసింది. తనను పెండ్ల్లి చేసుకోవాలని బాలుడిని ఒత్తిడి చేస్తూనే ఉం ది. దానికతడు నిరాకరించడంతో, అతడిని చంపేస్తానని బెదిరించి చివరకు కిడ్నాప్ చేసింది. బాలుడు తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

