‘ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు ఎగురవేయకుండా అడ్డుకుంటాం’

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు ఎగురవేయకుండా అడ్డుకుంటామని తెలిపారు. అలాగే హర్యానా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తామని, బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపుతామని అన్నారు. తమ చర్య జాతీయ జెండాను అవమానించడానికి కాదని, త్రివర్ణ పతాకాన్ని ఎగురనీయకుండా బీజేపీ నేతలను అడ్డుకోవడమేనని హర్యానాకు చెందిన రైతులు తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 15న భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

