viral video | ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై భోజ్‌పురి సాంగ్‌కు మహిళ డ్యాన్స్
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో (viral video) నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది.
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో (viral video) నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇటీవల ఓ యువతి మినీస్కర్ట్‌తో ప్రత్యక్షమైన వీడియో కలకలం రేపగా తాజాగా అవ్నికరిష్ అనే మహిళ చీరకట్టులో మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంపై భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
కేసరిలాల్ యాదవ్, ప్రియాంక సింగ్‌లపై చిత్రీకరించిన ప్రముఖ భోజ్‌పురి సాంగ్ సజ్ కే సవార్ కేకు ఆమె క్రేజీ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి వేలాది మంది వీక్షించారు. అసలు మెట్రో స్టేషన్లో ఇలాంటి షోస్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని పలువురు కామెంట్ చేశారు.
ఈ తరహా వీడియోలను అడ్డుకోవాలని సీఐఎస్ఎఫ్ను కోరారు. గతంలోనూ ఆమె ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోను నిగం, అల్కా యాగ్నిక్ ఆలపించిన బిందియా చమ్కే చూది కంకే సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను మార్చిలో ఆమె షేర్ చేశారు.
Read More
Viral News | చేతిలో పైసా లేక 1000కి.మీ. నడిచి స్వగ్రామానికి.. ఒడిశా కార్మికుల దయనీయ గాథ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

