MP Salary | లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. ఇక కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వారికి ఢిల్లీలో కేంద్రం అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది. ప్రతి ఎంపీ నెలకు రూ.లక్ష జీతం, వసతి, ఉచిత విదేశీ ప్రయాణాలు.. సహా ఇతర అలవెన్సెస్లు పొందుతారు. ఈ నేపథ్యంలో ఎంపీల జీతాలు, ఇతర ప్రోత్సాహకాల (Allowances and Perks) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read..
Narendra Modi | ఎల్కే అద్వానీని కలిసిన ప్రధాని మోదీ
Narendra Modi | ఎన్డీయే పక్షనేతగా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక.. సంతోషం వ్యక్తం చేసిన మోదీ