Conman Sukesh Chandrashekhar | తీహార్ జైలుకు స్వాగతం.. అరవింద్ కేజ్రీవాల్‌కు సుకేష్ సందేశం
Conman Sukesh Chandrashekhar | లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నట్లు పలువురిని మోసగించిన సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశం పంపాడు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నట్లు పలువురిని మోసగించిన సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశం పంపాడు. (Conman Sukesh Chandrashekhar) కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు బయటపెడతానని, తాను అప్రూవర్‌గా మారతానని అందులో పేర్కొన్నాడు. ‘నిజం గెలిచింది. ఆయన్ను (అరవింద్ కేజ్రీవాల్) తీహార్ జైలుకు స్వాగతిస్తున్నా’ అని ఒక మెసేజ్‌లో తెలిపాడు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ అప్రూవర్‌గా తాను మారుతానని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. ‘నేను ఆయన్ను (కేజ్రీవాల్) బహిర్గతం చేస్తా. నేను అప్రూవర్‌గా మారుతా. అన్ని ఆధారాలు ఇస్తా. ఆయనకు శిక్ష పడేలా చూస్తా’ అని తెలిపాడు.
మరోవైపు సుమారు రూ. 200 కోట్ల మేర పలువురిని మోసగించడంతోపాటు మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఆప్ మంత్రులతోపాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాను కోట్లలో డబ్బు ఇచ్చినట్లు గతంలో ఆరోపించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

