బలహీనంగా భారత ఆర్థిక వృద్ధి
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఆదివారం పేర్కొన్నారు.
- ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ
న్యూఢిల్లీ: భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఆదివారం పేర్కొన్నారు. 2022-23లో దేశంలో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఇది 2023-24లో తగ్గుతుందని అశిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆర్థిక అభివృద్ధి మాత్రం ఆందోళనకరంగా ఉన్నదని, ద్రవ్య అలభ్యత డిమాండ్‌ను కుదించిందని తెలిపారు. ద్రవ్య లభ్యతలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థితిని దేశమంతా ఎదుర్కొంటున్నదని వివరించారు. ఒక పక్క పెరుగుతున్న ఈఎంఐల భారం ప్రతి కుటుంబ బడ్జెట్లపై ఒత్తిడి పెంచాయని, ఖర్చులను తగ్గించాయని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- committee
- Jayant R Verma
- MPC
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

