PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు.
ప్రధాని రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. మోదీ వాహనంపై పొడుగూతా పూలు చల్లుతూ కనిపించారు. అనంతరం ప్రధాని ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రారంభించారు. ప్రధాని రోడ్ షోకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in Chennai, Tamil Nadu.
PM will inaugurate the opening ceremony of the Khelo India Youth Games 2023 in Chennai. pic.twitter.com/r4cBPyeNWo
— ANI (@ANI) January 19, 2024