Protest | షాప్ కీపర్‌పై దాడి ఘటన.. సిద్ధన్న లేఅవుట్లో వెల్లువెత్తిన నిరసనలు.. Videos
Protest | కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ముకేశ్ అనే షాప్‌కీపర్‌ను తీవ్రంగా కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ మొబైల్ దుకాణం నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. ముకేశ్‌పై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Protest : కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ముకేశ్ అనే షాప్‌కీపర్‌ను తీవ్రంగా కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ మొబైల్ దుకాణం నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. ముకేశ్‌పై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జై శ్రీరామ్ నినాదాలతో సిద్ధన్న లేఅవుట్ పరిసరాలను హోరెత్తించారు. దాంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు కలుగజేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
#WATCH | Karnataka: People protested in Bengaluru this morning following an altercation between a group of people and a shopkeeper during ‘Azaan’ time on Sunday.
The altercation occurred on 17th March when a shopkeeper played devotional songs near Siddanna Layout. pic.twitter.com/qtdjQwOmbf
— ANI (@ANI) March 19, 2024
తన మొబైల్ దుకాణంలోని సౌండ్ బాక్సులలో హనుమాన్ చాలిసా పెట్టుకున్న ముకేశ్ అనే యువకుడిపై ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకులు దాడికి పాల్పడ్డారు. హనుమాన్ చాలిసా ఆపకపోతే తంతామన్న యువకుల బెదిరింపులకు ముకేశ్ దడవకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అవతలి వర్గంలోని ఓ యువకుడు ముకేశ్‌ను కొట్టడంతో.. ముకేశ్ తిరిగి కొట్టాడు. దాంతో మిగతా అందరూ ముకేశ్‌పై తిరగబడ్డారు. ఈ క్రమంలో షాప్ బయటికి వెళ్లిన ముకేశ్‌ను రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడి దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Bengaluru Shopkeeper Beaten Up Allegedly For Playing A ‘Devotional Song’ | #WATCH
Read more: https://t.co/Jr2749l4Af pic.twitter.com/rbQWtdIjfj
— TIMES NOW (@TimesNow) March 18, 2024
Future demo for all those General/OBC/SC/ST Hindu whom…are thinking to vote Indi alliance or NOTA
17th March incident from Bangalore 👇
A group of Mu$lims beat a Hindu shopkeeper coz he was playing Hanuman chalisa in month of Ramzan. pic.twitter.com/Aoht8EGPso
— Mona Patel 🇮🇳🐅🌳(Modi Ka Parivar) (@MonaPatelT) March 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

