Priyanka Gandhi : కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) రోడ్ షో నిర్వహించారు. వాయనాడ్‌లోని మనంతవాడిలో రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ ఓపన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
రోడ్ షో అనంతరం మనంతవాడిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపించిన వాయనాడ్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. వాయనాడ్ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానాలను ఎప్పటికీ మరువలేనని చెప్పారు. తన గెలుపు కోసం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని అన్నారు.
#WATCH | Wayanad, Kerala: During a public rally in Mananthavady, Congress MP Priyanka Gandhi Vadra says, ” I thank you all from the deepest place in my heart for your love and support and for making me your Member of Parliament…UDF workers worked very hard for my victory…I… pic.twitter.com/rTaSnlmPkV
— ANI (@ANI) December 1, 2024
#WATCH | Kerala: Congress MP Priyanka Gandhi Vadra held a roadshow in Wayanad’s Mananthavady pic.twitter.com/UkfH73pEqg
— ANI (@ANI) December 1, 2024