Mudslide | కొండ పైనుంచి జారి బస్సును ఢీకొట్టిన బురద.. ఇద్దరు దుర్మరణం.. Video
Mudslide | జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండలు, లోయల గుండా వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండలు, లోయల గుండా వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. అధికారులు అప్రమత్తమై రోడ్లపై పడిన బండరాళ్లు, మట్టిని తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని గవారి గండోహ్ – జమ్ము మార్గంలో ఓ బస్సును కొండ పైనుంచి జారి వచ్చిన బురద (Mudslide) ఢీకొట్టింది. దాంతో రోడ్డుపైన వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో చిక్కుకున్న నలుగురిలో ఇద్దరిని పోలీసులు రక్షించారు. మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని గండోహ్ జిల్లాలోగల భాంగ్రూ పట్టణం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
#WATCH | A bus travelling from Gawari Gandoh to Jammu was hit by a mudslide near Bhanghroo in Gandoh, J&K, today; two people were rescued and two others died pic.twitter.com/cLNP0nXSEk
— ANI (@ANI) July 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

