Uttarakhand CM | వరుస సమావేశాలూ, అధికారిక సమీక్షలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand CM) పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) రైతుగా మారారు. తన పొలాన్ని దుక్కి దున్నారు. కాడెద్దులతో పొలంలోకి (fields) దిగిన సీఎం.. వరివేసే పొలాన్ని దున్నారు. అనంతరం స్థానికులతో కలిసి వరి నాట్లు (planted paddy) వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులు బిజీగా మారిపోయారు. వరినాట్లు వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి.
#WATCH | Udham Singh Nagar: Uttarakhand CM Pushkar Singh Dhami ploughed the fields and planted paddy in Nagla Tarai, Khatima. pic.twitter.com/QniBAg1NiX
— ANI (@ANI) July 5, 2025
Also Read..
Bilawal Bhutto | మసూద్ అజార్ ఎక్కడున్నాడో పాక్కు తెలియదు..: బిలావల్ భుట్టో
Gopal Khemka | ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా దారుణ హత్య
రేప్.. టెకీ అల్లిన కథే.. పుణే లైంగికదాడి కేసులో ట్విస్ట్