Road Accident | బైక్‌ను ఢీకొట్టిన కేంద్రమంత్రి కారు..! టీచర్ మృతి.. విద్యార్థులకు తీవ్ర గాయాలు..!
Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని నార్సింగ్‌పూర్‌కు తిరిగివస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని నార్సింగ్‌పూర్‌కు తిరిగివస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సింగోడి బైపాస్ సమీపంలోని ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు బైక్‌పై వస్తున్న సమయంలో మంత్రి కారు ఢీకొట్టింది.
ఆ తర్వాత ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థులను సైతం కేంద్రమంత్రి స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో గాయపడ్డ ముగ్గురు చిన్నారులు నాగ్‌పూర్‌కు తరలించారు. ముగ్గురి చిన్నారుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ కాలికి సైతం స్వల్ప గాయమైంది. ప్రమాదం జరిగిన అనంతరం నార్సింగ్‌పూర్‌కు మరో వాహనంలో వెళ్లిపోయారు. అయితే, సంఘటనా స్థలంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

