న్యూఢిల్లీ : పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు దాహంతో అలమ టిస్తోందని.. అయినా ఆ దేశానికి ప్రవహించే నీటిని కెనాల్ నిర్మించి రాజస్థాన్‌కు సరఫరా చేస్తామని తెలిపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అమిత్ షా పలు కీలక విషయాలు వెల్లడించారు.