యూసీసీపై అభిప్రాయాలకు డెడ్‌లైన్ పొడిగింపు
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్‌సైట్‌కు సమర్పించవచ్చని పేర్కొంది.
న్యూఢిల్లీ, జూలై 14: ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్‌సైట్‌కు సమర్పించవచ్చని పేర్కొంది.
కోక కట్టుకోవాలి..మాంసం మానేయాలి
ఉమ్మడి పౌర స్మృతి అమలైతే తాను చీర కట్టుకోవాల్సిందేనని, మిగిలిన వారు కూడా అదే పనిచేయాల్సి ఉంటుందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదేండ్ల పాటు మాంసాన్ని తినడం మానేయాలని అన్నారు. పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు, చైనా దురాక్రమణ లాంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్రం యూసీసీపై చర్చ పెడుతున్నదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఉమ్మడి పౌర స్మృతిపై తమ పార్టీ అభిప్రాయాన్ని లా కమిషన్‌కు పంపినట్టు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

