బొద్దింకల్లా నిరుద్యోగ యువకులు
కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
- మీడియా, సోషల్ మీడియాగా మారి సమాజంపై దాడి: సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 15: కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు. ‘సీనియర్ అడ్వకేట్ హోదా కోసం ప్రయత్నిస్తూ తిరుగుతున్నారని’ ఒక న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
సమాజంలో ఇప్పటికే వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఉన్నారని, వారితో మీరూ చేతులు కలపాలనుకుంటున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ‘ప్రపంచం మొత్తం సీనియర్ న్యాయవాది హోదా పొందే అర్హత ఉండవచ్చు. అయితే మీకు మాత్రం ఆ అర్హత లేదు’ అని బెంచ్ ఆ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఒక వేశ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్‌కు సీనియర్ అడ్వకేట్ హోదాను ప్రదానం చేసినా అతని వృత్తిపరమైన ప్రవర్తనను చూసి సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఫేస్బుక్లో పిటిషనర్ ఉపయోగించిన భాషను కూడా సీజేఐ ప్రస్తావించారు. దీనిపై పిటిషనర్ ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

