హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీట్ అండర్‌గ్రాడ్యుయేట్స్ తోపాటు 7నుంచి 10 వ తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
అన్అకాడమీ ప్రోడిజీ కార్యక్రమంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు తమ అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య కోసం రూ. 20 లక్షల వరకూ గ్రాంట్‌ను అందుకునే అవకాశంతో పాటుగా మరికొన్ని రివార్డులను సైతం అందించనున్నారు. దీనిగురించి మరిన్ని వివరాల కోసం https://unacademy.com/scholarship/prodigy2022 చూడొచ్చు.