Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. బాక్సింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు
Delhi Metro | ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు.
Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ఇప్పటికే అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన ఘర్షణ (fighting) చోటు చేసుకుంది.
రద్దీగా ఉన్న రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. బాక్సింగ్ క్రీడ (boxing match) తరహాలో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ ఇద్దరినీ నిందించగా.. మరికొందరేమో వీరిని ఒలింపిక్స్‌కు పంపాలంటూ చమత్కరిస్తున్నారు.
@gharkekalesh pic.twitter.com/lFGVCrJung
— Arhant Shelby (@Arhantt_pvt) December 16, 2023
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
Coronavirus | కొవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
PM Modi | కొత్త సాంకేతికతతో జాగ్రత్త.. డీప్‌ఫేక్ వీడియోలపై ప్రజలను హెచ్చరించిన ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

