చరిత్రలో తొలిసారిగా చైనాలో రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ‘యునిట్రీ రోబోటిక్స్' సంస్థ తయారుచేసిన 1.32 మీటర్ల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్ రోబో.. బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది.
Delhi Metro | ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు.