కశ్మీర్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం మట్టుబెట్టాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో ఆపరేషన్ క్లిష్టంగా మారింది. 20 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్, ఫిబ్రవరి 4: జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం మట్టుబెట్టాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో ఆపరేషన్ క్లిష్టంగా మారింది. 20 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

