MP Sandeep Pathak | పరారీలో ఫిరాయింపు ఎంపీ!.. బీజేపీ సభ్యుడిపై ఎఫ్ఐఆర్
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
న్యూఢిల్లీ, మే 2: ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది. శనివారం ఆయన ఢిల్లీలోని అధికారిక నివాసం వెనుక నుంచి కారులో వెళ్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో..ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉందని, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పాఠక్ రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

