త్రిపుర సీఎం బిప్లబ్‌కు కరోనా పాజిటివ్
త్రిపుర సీఎం | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వైరస్ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

అగర్తలా: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వైరస్ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. తనకు కరోనా సోకిందని సీఎం స్వయంగా వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1,15,736 మందికి కరోనా బారినపడ్డారు. దీంతో మొత్ కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. ఇప్పటివరకు 1,66,177 మంది మరణించారు. త్రిపురలో తాజాగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 33,575కు చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది : కేటీఆర్
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ..
బ్రెజిల్లో మృత్యుఘోష.. ఒకే రోజు వైరస్‌తో 4వేల మంది మృతి
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
ఆస్పత్రిలో నాణ్యత లేని భోజనం.. కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్న మంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

