భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
భూమి వైపు దూసుకొస్తున్న ఉల్క | భూమి వైపు మరో ఉల్క దూసుకు వస్తోంది. ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలన్నింటి కంటే వేగంగా..

వాషింగ్టన్ : భూమి వైపు మరో ఉల్క దూసుకు వస్తోంది. ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలన్నింటి కంటే వేగంగా.. సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. గ్రహశకలం ఓ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుందని పేర్కొంది. మే 4న భూమికి దగ్గర నుంచి వెళ్తుందని, పరిమాణం 260 నుంచి 580 మీటర్ల వ్యాసార్థం ఉంటుందని అంచనా వేసింది. 2021 ఏఎఫ్-8గా నామకరణం చేసిన గ్రహశకలాన్ని మార్చిలో గుర్తించారు. ఇది ఇప్పటి వరకూ భూమి వైపు వచ్చిన గ్రహశకలాలు అన్నింటిలోకి చిన్నదే అయినా.. అది కదులుతున్న వేగం ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.
భూమికి సుమారు 3.4 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని, భూమికి ప్రమాదమేమి లేదని పేర్కొంది. ప్రస్తుతం నాసాలోని పలువురు శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే గ్రహశకలాలను పరిశీలిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి గ్రహశకలాలను 22 వరకు గుర్తించారు. ఇందులో ఏదైనా రాబోయే వంద సంవత్సరాల్లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో అతిపెద్దదయిన గ్రహశకలం 29075 (1950డీఏ) 2880లో భూమిని ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ఈ ఆస్టరాయిడ్ యునైటెడ్ స్టేట్స్లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే మూడు రెట్లు పెద్దది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
శంషాబాద్లో బంగారం పట్టివేత
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

