Home
National
The Tamil Nadu And West Bengal The Samajwadi Party Has Cancelled The Agreement It Had Entered Into With I Pac For The 2027 Up Elections
ఐ-ప్యాక్‌తో సమాజ్‌వాదీ ఒప్పందం రద్దు
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2027 యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమాజ్‌వాదీ పార్టీ రద్దు చేసుకుంది.
- తమిళనాడు, బెంగాల్ ఫలితాలతో కలవరపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2027 యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమాజ్‌వాదీ పార్టీ రద్దు చేసుకుంది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్’ బెంగాల్లో అధికార తృణమూల్, తమిళనాడులో అధికార డీఎంకేకు తన సేవల్ని అందించింది.
ఈ రెండు రాష్ర్టాల్లో ఐప్యాక్‌తో పనిచేసిన అధికార పార్టీల ఓటమి, బలమైన నాయకురాలుగా పేరొందిన మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఓటమిపాలవ్వటం.. సమాజ్‌వాదీ పార్టీ వర్గాల్ని కలవరపాటుకు గురిచేశాయి. అంతేగాక ఐప్యాక్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఐప్యాక్‌తో కుదిరిన ప్రతిపాదిత ఒప్పందం అమల్లోకి రాకుండానే ముగిసినట్టు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

