Home
National
The State Government Has Jointly Spent Rs 9 49 Crore For Prime Minister Modi To Start The Iit Dharwad Campus In Karnataka
మోదీ రిబ్బన్ కటింగ్‌కు 10 కోట్లు ఖర్చు
ఇటీవల కర్ణాటకలో ఐఐటీ-దార్వాడ్ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.9.49 కోట్లను ఖర్చు చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఇటీవల కర్ణాటకలో ఐఐటీ-దార్వాడ్ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.9.49 కోట్లను ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం కింద వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రజలను తరలించడానికి రూ.2.83 కోట్లు, స్టేజ్, గ్రీన్ రూమ్, బారికేడ్లకు రూ.4.68 కోట్లు, భోజనాలకు రూ.86 లక్షలు ఇలా మొత్తంగా రూ.9.49 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అయితే కొన్ని గంటలపాటే సాగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టుతున్నాయి. రిబ్బన్ కటింగ్‌కు రూ.10 కోట్లా? అని నిలదీస్తున్నాయి. జేడీఎస్ నేత హన్సాహిమరాద్ మాట్లాడుతూ ఖర్చును తక్కువ చేసి చూపిస్తున్నారని, తమ అంచనా ప్రకారం రూ.20 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

