Helicopter | ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) వద్ద విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ అంబులెన్స్ క్రాష్ ల్యాండ్ (crash-landed) అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
VIDEO | A helicopter reportedly crashed in Kedarnath Dham in Uttarakhand; no casualties reported. More details awaited.
(Source: Third Party)#Kedarnath pic.twitter.com/fEQNOHGCIK
— Press Trust of India (@PTI_News) May 17, 2025
ఎయిమ్స్ రిషికేశ్ హెలి అంబులెన్స్ సర్వీస్ (AIIMS Rishikeshs heli ambulance service) హెలికాప్టర్ (Helicopter) కేదార్‌నాథ్‌లో శనివారం క్రాష్ ల్యాండ్ అయినట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతిన్న కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఓ వైద్యుడు, కెప్టెన్, వైద్య సిబ్బంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు కమిషనర్ శంకర్ పాండే వెల్లడించారు.
The helicopter of AIIMS Rishikesh’s heli ambulance service crash-landed in Kedarnath due to damage to the rear part of the helicopter. All three passengers (one doctor, one Captain one medical staff) on board the helicopter are safe: Garhwal Commissioner Vinay Shankar Pandey to…
— ANI (@ANI) May 17, 2025
Also Read..
Haryana Student | పాక్‌కు సున్నితమైన సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్
ISIS sleeper cells | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఐసిస్ సభ్యులు అరెస్ట్
Congress | కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా.. శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం