Home
National
The Delhi Government Has Complained That The Center Is Not Following The Supreme Courts Verdict That Only The Elected Government Has Legislative And Administrative Powers
సుప్రీం ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు
ఎన్నికైన ప్రభుత్వానికే శాసన, కార్య నిర్వహణాధికారాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం పాటించడం లేదని ఢిల్లీ సర్కారు ఫిర్యాదు చేసింది.
- అధికారిని బదిలీ చేయట్లేదని ఆప్ సర్కార్ పిటిషన్
న్యూఢిల్లీ, మే 12: ఎన్నికైన ప్రభుత్వానికే శాసన, కార్య నిర్వహణాధికారాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం పాటించడం లేదని ఢిల్లీ సర్కారు ఫిర్యాదు చేసింది. తమ ప్రభుత్వం జారీ చేసిన సర్వీసెస్ సెక్రటరీ బదిలీ ఉత్తర్వును కేంద్రం అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనని ఆప్ ప్రభుత్వం వాదించింది. శుక్రవారం ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
మంత్రి మండలి సలహా మేరకే ఆల్డర్మెన్ను నియమించాలి!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 మంది ఆల్డర్మెన్ను నియమించడంలో ఢిల్లీ మంత్రి మండలి సలహాను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుసరించాలని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16న చేపడతామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

