న్యూఢిల్లీ : త్రివిధ దళాల కోసం రూ.1.05 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల సేకరణకు కేంద్రం గురువారం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ అనుమతులను మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఆర్మర్డ్ రికవరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, క్షిపణులు..మొదలైనవి సేకరిస్తారు.