భారత సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. 52 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక వ్యవస్థల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది.
Rafale Fighter Jets | ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) సమయంలో పాకిస్థాన్ (Pakistan) కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets) సంఖ్య మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. అందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగో�