న్యూఢిల్లీ: దాదాపు రూ.79 వేల కోట్లతో దేశీయంగా ఆయుధాలు, మిలిటరీ హార్డ్ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నది. ప్రతిపాదనలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ వేర్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగిన ‘డీఏసీ’ సమావేశం ఆమోదముద్ర వేసింది.
త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు గాను సరికొత్త మిస్సైల్ వ్యవస్థలను, మిలిటరీ వాహనాలను, నౌకల్లో ఉపయోగించే గన్స్‌ను, ఇతర మిలిటరీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.