Home
National
The Central Election Commission Asked The Chief Electoral Officer Of Haryana For A Report
AAP | అనుమతి కోరితే దూషించారు.. ఎన్నికల అధికారులపై ఆప్ ఆరోపణ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరోపించింది.
AAP | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం హర్యానా ఎన్నికల ప్రధాన అధికారిని నివేదిక కోరినట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
కైథాల్ ఏఆర్వో యూజర్ ఐడీని గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారని అధికారులు తెలిపారు. కాగా, సంబంధిత ఏఆర్వోను గవర్నర్ శనివారం సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

