బీబీసీ గురించి క్లుప్తంగా
పూర్తి పేరు: బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్
ప్రారంభం: 1922, అక్టోబర్ 18
వ్యవస్థాపకులు: యూకే గవర్న్మెంట్
ఉద్యోగులు: 22,219 (2021 లెక్కల ప్రకారం)
ప్రసారాలు: ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన భాషలు
విశేషాలు: ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమిది దశల్లో సుశిక్షితులైన నిపుణుల బృందాల విశ్లేషణ. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) వంటి అత్యున్నత కోర్టుకు పలు కేసుల్లో ప్రామాణికంగా నిలిచిన మాధ్యమం.