Home
National
The Center Has Made It Clear To The Supreme Court That The Government Of India Does Not Control The Cbi
సీబీఐని కేంద్రం నియంత్రించదు
సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది.
- సుప్రీంలో కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) ఉపసంహరించుకున్నా .. సీబీఐ ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తున్నదని, దర్యాప్తు చేపడుతున్నదని పేర్కొంటూ బెంగాల్ సర్కారు ఆర్టికల్ 131 కింద కేంద్రంపై కేసు పెట్టింది.
దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయదని, సీబీఐ కేసులు నమోదు చేస్తుందని తెలిపారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 131ను దుర్వినియోగం చేయకుండా చూడాలని కోర్టుకు విన్నవించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

