Home
National
The Center Has Deactivated 11 5 Crore Pan Cards Which Are Not Linked With Aadhaar Cards
11 కోట్ల పాన్‌కార్డులు డీ యాక్టివేట్
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్‌కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు.
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్‌కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు. 2017 జూలై 1 తర్వాత జారీ చేసిన పాన్ కార్డులు మాత్రం ఆటోమేటిగ్గా ఆధార్‌తో లింక్ అవుతాయి.
డీ యాక్టివేట్ అయిన కార్డులను రీ యాక్టివేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రూ.1000 జరిమానాగా విధించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఈ విషయాన్ని విమర్శించారు. కొత్త పాన్‌కార్డు పొందడానికి రూ.91 ఖర్చవుతున్నప్పుడు దానికి పది రెట్లు ఎక్కువ మొత్తాన్ని రీ యాక్టివేట్ కోసం కేంద్రం జరిమానాగా విధిస్తున్నదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

