చెన్నై: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ఆలోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని మెరుగపరచడంతో పాటు, విద్యార్థులను పాఠశాలలవైపు మరింతగా ఆకర్షించేందుకు చేసిన ఈ ప్రతిపాదనను సీఎం విజయ్ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.