ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్‌కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా
భారతీయ రైల్వేలోని గ్రూప్- సిలో(లెవల్-1తో కలిపి) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2023 వరకు మొత్తం మంజూరైన పోస్టులు 9.82 లక్షలు కాగా, ఒక్క భద్రతా విభాగంలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలున్నట్�