Home
National
The Allahabad High Court Delivered A Landmark Judgment Highlighting The Damage Caused By The Prolonged Delay In The Judicial Process
హత్య కేసులో 42 ఏండ్ల తర్వాత న్యాయం
న్యాయ విచారణలో జరిగిన సుదీర్ఘమైన జాప్యంతో కలిగిన నష్టాన్ని తెలియజేస్తూ.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
న్యూఢిల్లీ: న్యాయ విచారణలో జరిగిన సుదీర్ఘమైన జాప్యంతో కలిగిన నష్టాన్ని తెలియజేస్తూ.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1984 నాటి హత్య కేసులో 100 ఏండ్ల వృద్ధుడ్ని నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది.
1984లో హమీర్పూర్లోని సెషన్స్ కోర్టు ఓ హత్య కేసులో ధనిరామ్ అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే కింది కోర్టు తీర్పును అతడు హైకోర్టులో అప్పీల్ చేయగా, 40 ఏండ్లుగా పెండింగ్లోనే ఉండిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

