ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌తో కర్ణాటక వెళ్లిన ఎంపీ సంతోష్‌కుమార్ మాజీ ప్రధాని దేవెగౌడను కలుసుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు.
‘తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర నాయకులతో కలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలుసుకొన్నా. రాజ్యసభలో నా సహచరుడైన దేవెగౌడను కలుసుకొని, ఆయన ఆశీస్సులు పొందే అవకాశం లభించింది’ అని ట్వీట్ చేశారు. ఫొటోను షేర్ చేశారు.