ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులు తగ్గించలేం.. భరించలేకపోతే స్కాలర్షిప్ పొందాలి: సుప్రీంకోర్టు
ప్రైవేట్ వైద్య కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను ఈడబ్ల్యూఎస్ అర్హత కోసం నిర్ణయించిన రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఎలా సమన్వయం చేసుకోవచ్చని ప్రశ్నిస్తూ ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూస్) చెందిన ఒక అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రైవేట్ వైద్య కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను ఈడబ్ల్యూఎస్ అర్హత కోసం నిర్ణయించిన రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఎలా సమన్వయం చేసుకోవచ్చని ప్రశ్నిస్తూ ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూస్) చెందిన ఒక అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. రాష్ట్ర రెగ్యులేటరీ కమిటీ ఖరారుచేసిన ఫీజుల విధానం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని గుర్తిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
ప్రభుత్వ కళాశాలలతో సమానంగా ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు ఉంటాయని ఆశించరాదని విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న అన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ క్యాపిటేషన్ ఫీజు రద్దయింది కాబట్టి సాధారణ కాలేజీ ఫీజులు కూడా తీసుకోరాదంటే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ మీరు చెల్లించలేకపోతే ఉపకారవేతనం లేదా ఆర్థిక సహాయం పొం దండి అని పిటిషనర్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

