మరాఠా కోటా కోసం విద్యార్థిని ఆత్మహత్య
‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ముంబై, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాందేడ్ జిల్లా సోమేశ్వర్‌కు చెందిన కోమల్ బోకరే (14) గురువారం ఉరేసుకోగా తల్లిదండ్రులు ఆమెను తొలుత దగ్గర్లోని దవాఖానకు, అనంతరం నాందేడ్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. కోమల్ తండ్రి రైతు కూలీ కాగా, ఐదుగురు ఆడపిల్లల్లో ఆమె రెండోవారు. మరాఠా రిజర్వేషన్ కోసం గ్రామంలో రిలే నిరాహార దీక్షలు జరగ్గా, కోమల్ అందులో పాల్గొన్నట్టు గ్రామస్థులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Maratha quota
- Student
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

