మహిళలకు ప్రత్యేక బెర్తులు: రైల్వేశాఖ

న్యూఢిల్లీ: సుదీర్ఘ ప్రయాణాల్లో మహిళలకు అసౌకర్యం కలుగకుండా రైల్వేశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాసులోని ఆరు బెర్తులను (రిజర్వేషన్ కోటా) మహిళలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. గరీబ్థ్/్రరాజధాని/దురంతో రైళ్లలో 3ఏ, పూర్తి ఏసీ రైళ్లలో కూడా ఆరు బెర్తులను (రిజర్వేషన్ కోటా) మహిళలకు కేటాయిస్తున్నట్టు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

