నైరుతి మందగమనం.. మధ్య, పశ్చిమ, వాయవ్య ప్రాంతాలపై కనపడని ప్రభావం
ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలపై వేగంగా దూసుకెళ్లిన రుతు పవనాలు.. అటు తర్వాత క్రమంగా నెమ్మదించాయి.
న్యూఢిల్లీ, జూన్ 11 : ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలపై వేగంగా దూసుకెళ్లిన రుతు పవనాలు.. అటు తర్వాత క్రమంగా నెమ్మదించాయి. ప్రారంభ వేగం తర్వాత దేశవ్యాప్తంగా రుతు పవనాల కదలికలు మందగించాయి. దేశంలోని మధ్య, పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు ఇప్పటికీ ‘నైరుతి’ వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి.
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు, వాయుగుండాలు, తుఫానులు చాలాకాలంగా ఏర్పడకపోవటం ప్రధాన కారణమని ప్రైవేట్ ఏజెన్సీ ‘స్కైమెట్’ తెలిపింది. దీని ఫలితంగా ప్రస్తుతం నైరుతి రుతు పవనాల పురోగతి నెమ్మదిగా, అసమానంగా ఉందని ‘స్కైమెట్’ అంచనా వేసింది. అరేబియా, బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థలు నైరుతి రుతు పవనాల పురోగతికి ముఖ్యమైన చోదకాలుగా పనిచేస్తాయి. భారత భూభాగమంతటా రుతుపవనాల కదలికలను వేగవంతం చేయగలవు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

