Sonia Gandhi: రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్దిసే
మాండ్య: ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ (Sonia Gandhi)కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్దిసేపు యాత్రలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా సోనియాతో కలిసి ఉత్సాహంగా నడిచారు. యాత్రలో భాగంగా వాకింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ తన తల్లి సోనియా షూకు లేస్ కట్టారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ బల్లారీలో జరిగే బహిరంగసభలో సోనియా మాట్లాడనున్నారు. బుధవారం రోజున ఆమె బేగుర్ గ్రామంలో ఆలయాన్ని విజిట్ చేసి అక్కడ పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ ఏడో తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయమే సోనియా గాంధీ మైసూరు చేరుకున్నారు. ఆయుధ పూజ, విజయదశమి నేపథ్యంలో రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. సోనియా గాంధీ యాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

