అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి
అయోధ్యలో రామ మందిర ప్రాంగణంలో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయని, పూర్ణ స్మృతి స్తంభంపైన ట్రస్టుకు చెందిన చిహ్నం(లోగో) ప్రతిష్ఠించడం మిగిలి ఉందని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం తెలిపారు.
- నృపేంద్ర మిశ్రా వెల్లడి
అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రాంగణంలో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయని, పూర్ణ స్మృతి స్తంభంపైన ట్రస్టుకు చెందిన చిహ్నం(లోగో) ప్రతిష్ఠించడం మిగిలి ఉందని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం తెలిపారు. నిర్మాణంతో సంబంధం ఉన్న ఏజెన్సీల ప్రతినిధులతో మూడు రోజుల సమావేశంలో పాల్గొనేందుకు అయోధ్యకు వచ్చిన మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన కాంస్య చిహ్నాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతి లభించినట్లు చెప్పారు. ఈ పని కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో మ్యూజియం నిర్వహణ, అభివృద్ధి గురించి సమీక్షించనున్నామని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

