Home
National
Sonia Gandhi Leads Partys Protest Demanding Repeal Of Centres Three Farm Laws In Parliament
సాగు చట్టాలు రద్దు చేయండి.. పార్లమెంట్ ఆవరణలో సోనియా గాంధీ నిరసన

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలంటూ భారీ బ్యానర్‌తో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

