విషాదం: చెరువులో దూకి ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య..!
Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గ్రామ శివార్లలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గ్రామ శివార్లలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లను చెరువులో దించి మృతదేహాలను వెలికి తీయిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం తమకున్న కొద్దిపాటి భూమిలో ఉద్యానవన పంట వేశారని, అకాల వర్షాల కారణంగా ఆ పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

