Siddaramaiah | కర్నాటక అసెంబ్లీలో పాక్ అనుకూల నినాదాలు : బీజేపీ ఆరోపణలపై దర్యాప్తునకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు
Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)ను ఆయన బుధవారం ఆదేశించారు. నసీర్ హుస్సేన్ విజయం సాధించారని ప్రకటించిన వెంటనే కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని బీజేపీ మంగళవారం ఆరోపించింది.
అయితే తమ పార్టీ నేతలు హుస్సేన్కు అనుకూలంగా నినాదాలు చేశారని, కాషాయ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించలేదని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ దీనిపై ఎఫ్ఎస్ఎల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
Read More :
Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

