Global Temperature Rankings | టాప్ 100 వేడి నగరాల్లో 95 భారత్‌లోనే!
ఈ సారి ఎండలతో భారత్ అల్లాడిపోతున్నది. భారత్‌లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్‌లో ఉన్నాయంటూ ‘ఏక్యూఐ.ఇన్' రియల్‌టైమ్ గ్లోబల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఈ సారి ఎండలతో భారత్ అల్లాడిపోతున్నది. భారత్‌లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్‌లో ఉన్నాయంటూ ‘ఏక్యూఐ.ఇన్’ రియల్‌టైమ్ గ్లోబల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 24 సాయంత్రం 5 గంటలకు తీసుకున్న డాటా ప్రకారం, టాప్-20 వేడి నగరాల్లో ప్రయాగ్‌రాజ్ (44 డిగ్రీల సెల్సియస్), అలహాబాద్, మొరాదాబాద్ తదితర నగరాలు ముందున్నాయి.
భారత్ ఉపఖండమంతటా ఉష్ణోగ్రత, వేడి గాలుల తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపై అత్యంత వేడితో ఉన్న ప్రాంతంగా భారత్ కొనసాగుతున్నదని నివేదిక పేర్కొన్నది. డజనుకుపైగా నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

