ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి : అడుగంటిన ఆక్సిజన్ సరఫరాలు!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు సతమతమవుతున్నారు. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలు మరికొద్ది గంటల్లో అడుగంటనున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఢిల్లీ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలు పెంచాలని ఆయన కోరారు.
మరోవైపు ఢిల్లీలోని పలు దవాఖానల్లో ఆక్సిజన్ సరఫరాలు ఎనిమది నుంచి పన్నెండు గంటల్లో పూర్తిగా అయిపోతాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న దవాఖానల జాబితాను ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీకి తగినంతగా ఆక్సిజన్ సరఫరాలు చేపట్టామని కేంద్రం మంగళవారం ఢిల్లీ హైకోర్టకు తెలిపింది. ఆక్సిజన్ సరఫరాలను పెంచేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఢిల్లీలో ఎనిమిది ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు వెచ్చిస్తున్నామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

